9, అక్టోబర్ 2012, మంగళవారం

తోటకాష్టకం


విధితాఖిలశాస్త్రసుధాజలధే! మహితోపనిషత్ కథితార్థనిధే!
హృదయే కలయే విమలం చరణం! భవ శంకర దేశిక మే శరణమ్!!
కరుణావరుణాలయ పాలయ మాం! భవసాగరదుఃఖ విదూనహృదమ్!
రచయాఖిలదర్శనతత్త్వవిదం! భవ శంకర దేశిక మే శరణమ్!!
భవతా జనతా సుహితా భవితా! నిజబోధవిచారణ చారుమతే!
కలయేశ్వర జీవవివేక విదం! భవ శంకర దేశిక మే శరణమ్!!
భవ ఏవ భవానితి మే నితరాం! సమజాయత చేతసి కౌతుకితా!
మమ వారయ మోహమహాజలధిం! భవ శంకర దేశిక మే శరణమ్!!
సుకృతేధికృతే బహుధా భవతో !భవితా సమదర్శనలాలసతా!
అతిదీనమిమం పరిపాలయ మాం! భవ శంకర దేశిక మే శరణమ్!!
జగతీమవితుం కలితాకృతయో! విచరంతి మహామహసశ్ఛలతః!
అహిమాంశు రివాత్ర విభాసిగురో! భవ శంకర దేశిక మే శరణమ్!!
గురుపుంగవ పుంగవకేతన తే! సమతామయతాం నహి కో? సుధీ:!
శరణాగతవత్సల తత్త్వనిధే! భవ శంకర దేశిక మే శరణమ్!!
విదితా న మయా విశదైకకలా! న చ కించన కాంచనమస్తి గురో!
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం! భవ శంకర దేశిక మే శరణమ్!!
ఈ స్తోత్రమును శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరభగవత్పాదుల శిష్యులు
శ్రీశ్రీశ్రీ తోటకాచార్యుల కృతము తోటకవృత్తములో
ఈ స్తోత్రమును చేసినందుకు వారి పేరు తోటకాచార్యులుగా మారినది
 తోటక వృత్తంలో ప్రతి పాదము వాక్యము నందు 12 అక్షరములు
ఉంటాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి